Ponnavolu Sudhakar: ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామరాజు అరెస్ట్ సమయంలో చట్ట ప్రకారమే నడుచుకున్నామని, కస్టడీలో తనను కొట్టారని మూడేళ్ల తర్వాత రఘురామరాజు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు. జగన్ సహా ఇతర ప్రభుత్వ అధికారులపై దుర్మార్గంగా హత్యాయత్నం కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..AP News: ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి!
ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం పోలీసులతో వ్యవహరిస్తోందని అన్నారు.
Translate this News: