Anantapur Inter Student Incident Updates | తలకాయ పగలగొట్టి.. మా అమ్మాయిని | RTV
Google in Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. గూగుల్ వచ్చేస్తోంది..!
అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు ప్రభుత్వం రాజధానికి అని హంగులను సమకూర్చుకుంటోంది. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి సిద్దమైంది.143 ఎకరాల్లో గూగుల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నారు.
AP News: ఒంగోలులో సంబరాలు.. కూటమి ప్రభుత్వ విజయానికి ఏడాది వేడుకలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొల్గొన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
AP Govt Good News | ఇకపై హెల్త్ కార్డ్స్ అందరికీ | AP Health Cards | CM Chandrababu | RRR | RTV
పవన్ VS వర్మ | TDP Janasena Leaders Fight In Pithapuram | Pawan Kalyan VS SVSN Varma | RTV
AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు
చిత్తూరు జిల్లా గంటావూరు కాలనీ గంగమ్మ జాతర వేడుకల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. జాతర సందర్భంగా దర్శనానికి వచ్చిన ఓ యువతి మెడలో ఆ యువకుడు తాళి కట్టాడు. ఈ చిల్లర చేష్టల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
AP Crime: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 కేజీలు ఉన్న 40 బస్తాలను అమలాపురం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
AP News: ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ముఖ్యం: విశాఖ కలెక్టర్
ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదపడుతోంది. విశాఖపట్నంలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలు, ఉద్యోగులు, ప్రతి వర్గానికీ యోగా దినోత్సవంలో పాల్గొనాలన్న బాధ్యత ఉందని కలెక్టర్ డా. హరేండ్రప్రసాద్ అన్నారు.