బావ బామ్మర్దులకు సిగ్గుందా. .? | RK Roja Serious Warning| RTV
బావ బామ్మర్దులకు సిగ్గుందా. .? | RK Roja Serious Warning to CM Chandra Babu Naidu as he travels to Hyderabad with out caring state issues and participating in a TV Show| RTV
బావ బామ్మర్దులకు సిగ్గుందా. .? | RK Roja Serious Warning to CM Chandra Babu Naidu as he travels to Hyderabad with out caring state issues and participating in a TV Show| RTV
మంత్రి రోజాకు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ (X)లో.. "జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా" అంటూ రోజాను ట్యాగ్ చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజా ఓటమి దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.
పవన్ కోసం ప్రచారం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్లపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై కిర్రాక్ ఆర్పీ మండిపడ్డాడు. రోజా తమను గౌరవిస్తే రోజాగారని పిలుస్తాం. లేదంటే రోజా అంటామని హెచ్చరించాడు. 'మేము చిన్న ఆర్టిస్టులమైతే నీవేమైనా 10ఆస్కార్ అవార్డులు సాధించావా?' అంటూ ఫైర్ అయ్యాడు.
మంత్రి రోజాపై సినీనటుడు పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. రోజాని.. ఆమె భర్త భరించలేకే చెన్నైలో ఉంటున్నాడని కామెంట్స్ చేశారు. భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి రామాంజనేయులుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన అనంతరం పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఆశీస్సులతో హ్యాట్రిక్ హిట్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా. ఆర్టీవీతో ఎక్స్‌క్లూజీవ్ గా మాట్లాడుతూ.. తానెవరికీ ద్రోహం చేయలేదని పేర్కొన్నారు. నా దరిద్రం అంటే ఇదేనని.. కావాలనే అసంతృప్తి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్ చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్, పవన్ కల్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారని.. కానీ జనసేన బలోపేతం కాకపోవడానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. ఆవేశానికి, అరుపులకు ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలన్నారు.
పవన్‌పై సెటైర్లు వేశారు మంత్రి రోజా. టీడీపీతో పొత్తులో భాగంగా పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని అన్నారు. ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? అని ప్రశ్నించారు. అభ్యర్థుల ప్రకటనలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పలేదని చురకలు అంటించారు.
సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సింహం సింగల్ గా వస్తుందని పోల్చుకోవడం తప్ప వాళ్లకి ఉన్నవన్నీ నక్క తెలివితేటలే అన్నారు. కాబట్టి నక్కతో పోల్చుకోవాలని ఎద్దేవ చేశారు.