Mastan Sai : మస్తాన్ సాయి కి మరోషాక్.. ఆ దర్గా నుంచి ఔట్
రెండు తెలుగు రాష్ట్రల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనం సంచలనం సృష్టిస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖరాయడంతో కలకలం రేగింది.