విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఆ ఫైళ్లు మిస్సింగ్!
ఏపీ సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ కీలకంగా భావిస్తున్న ఫైల్స్ మాయం కావడం సంచలనం రేపుతోంది. శాంతి, ఆమె సోదరిని అడ్డుపెట్టుకుని విజయసాయిరెడ్డి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.