AP Fiber Net Case : ఫైబర్ నెట్ కేసు(Fiber Net Case) లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ కేసులో గతంలో ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టు(AP High Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈ పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే.. కొన్ని కారణాల వల్ల విచారణ జరగలేదు. జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉండడం వలన చంద్రబాబు కేసును ఈ రోజు విచారించలేమని తెలిపారు. విచారణ తేదీని వెల్లడిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Chandrababu : చంద్రబాబు కేసు విచారణ… చివరిలో ఊహించని ట్విస్ట్!
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగలేదు. జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉండడం వలన ఈ కేసును ఈ రోజు విచారించలేమని.. విచారణ తేదీని వెల్లడిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు.
Translate this News: