BIG BREAKING: ఏపీలో పెను విషాదం.. 9 మంది చిన్నారులు మృతి!
ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో మురికినీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, విజయనగరం జిల్లాలో కారులో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.