Ants: చీమలు కుట్టినప్పుడు ఇలా జరిగితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లండి
అడవి చీమలు వంటి కొన్ని చీమలు విషపూరితమైనవని ఉంటాయి. దీని కాటు వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ పెరిగితే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. చీమలు కుడితే చర్మంపై శుభ్రమైన చేతులు, తడి గుడ్డతో సున్నితంగా శుభ్రపరచడం చేయాలి. వాపును తగ్గించడానికి చర్మంపై ఐస్ ఉంచాలి.