Kingdom Movie OST: అనిరుద్ ఆన్ ఫైర్.. 'కింగ్డమ్' OST మాములుగా లేదుగా
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కింగ్డమ్' టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ను విడుదల చేశారు మేకర్స్. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'కింగ్డమ్' మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.