సినిమా రెడ్ శారీలో 'యానిమల్' బ్యూటీ హాట్ ఫోజులు.. చూస్తే తట్టుకోలేరు 'యానిమల్' తో భారీ ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ నేషనల్ క్రష్ గా మారిన త్రిప్తి దిమ్రి సోషల్ మీడియాలోనూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. తాజాగా రెడ్ శారీలో హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిపై మీరు ఓ లుక్కేయండి.. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tripti Dimri : నేషనల్ క్రష్ ట్యాగ్ పై రియాక్ట్ అయిన 'యానిమల్' బ్యూటీ.. అది ట్యాగ్ మాత్రమే కాదంటూ! 'యానిమల్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తృప్తి దిమ్రి. ఈ మూవీతో సెన్సేషన్ గా మారడంతో ఫ్యాన్స్ ఆమెకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఇచ్చారు. తాజాగా ఈ ట్యాగ్ పై స్పందించిన త్రిప్తి..' నేషనల్ క్రష్ అనేది నా దృష్టిలో ట్యాగ్ మాత్రమే కాదు. అభిమానుల ప్రేమ' అని చెప్పింది. By Anil Kumar 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tripti Dimri : రణ్ బీర్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న'యానిమల్' బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా? 'యానిమల్' బ్యూటీ త్రిప్తి దిమ్రి తాజాగా ముంబై బాంద్రా లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇది రెండంతస్థుల ఇల్లు. సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఇంటి కోసం రూ.14 కోట్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కొత్తింట్లో అడుగుపెట్టబోతోందట. By Anil Kumar 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn