రెడ్ శారీలో 'యానిమల్' బ్యూటీ హాట్ ఫోజులు.. చూస్తే తట్టుకోలేరు

'యానిమల్' తో భారీ ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ నేషనల్ క్రష్ గా మారిన త్రిప్తి దిమ్రి సోషల్ మీడియాలోనూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. తాజాగా రెడ్ శారీలో హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిపై మీరు ఓ లుక్కేయండి..

New Update
Advertisment