‘యానిమల్’ బ్యూటీ అందాల ఆరబోత.. ఫోటోలు అరాచకం..? బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి రెడ్ కార్పెట్‌పై తళుక్కున మెరిసింది. డిజైనర్ అట్సు సెఖోస్ రూపొందించిన 'ఫ్లావ్లెస్ స్ట్రాప్‌లెస్ గౌను విత్ బో డిటైలింగ్ ఎట్ ది వెయిస్ట్'లో చాలా అందంగా కనిపించింది. బ్లాక్ పోల్కా డాట్‌లతో కూడిన పింక్ గౌను అట్రాక్ట్ చేసింది. By Seetha Ram 30 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీ తన తాజా ఫోటోషూట్‌తో ఇంటర్నెట్ను షేక్ చేసింది. 2/7 డిజైనర్ అట్సు సెఖోస్ రూపొందించిన 'ఫ్లావ్లెస్ స్ట్రాప్‌లెస్ గౌను విత్ బో డిటైలింగ్ ఎట్ ది వెయిస్ట్'లో చాలా అందంగా కనిపించింది. 3/7 రెడ్ కార్పెట్ ప్రదర్శన కోసం త్రిప్తి ధరించిన బ్లాక్ పోల్కా డాట్‌లతో కూడిన పింక్ గౌను అందరి దృష్టిని ఆకర్షించింది. 4/7 ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలను త్రిప్తి తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. 5/7 ఇక త్రిప్తి సినీ కెరీర్ విషయానికొస్తే.. ఈ అమ్మడు ఈ ఏడాది ‘యానిమల్’ మూవీలో నటించి ఓవర్ నైట్‌లో క్రేజీ స్టార్డమ్ అందుకుంది. 6/7 రణ్‌బీర్ కపూర్ సరసన బోల్డ్ పాత్రలో నటించి సినీ ప్రియుల మదిని దోచుకుంది. ఈ సినిమాకి ఎంతటి క్రేజ్ వచ్చిందో.. త్రిప్తికి అంతకంటే ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పాలి. 7/7 దీంతో ఈ ముద్దుగుమ్మకి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. అందులో కొన్ని సినిమాలు చేయగా.. మరికొన్ని లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆ సినిమాతో బిజీ బిజీగా ఉంది ఈ అందాల హాట్ బ్యూటీ. #animal-actress-tripti-dimri #tripti-dimri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి