Strong Friendship : కోపంతో ఉన్న స్నేహితుడిని ఇలా చేయండి.. మీ స్నేహం మరింత బలపడుతుంది!
స్నేహితులు జీవితంలో విలువైన భాగం. కోపంతో ఉన్న స్నేహితుడిని ఒప్పించడానికి క్షమాపణ, స్నేహితుడి ఇంటికి వెళ్లటం, స్నేహితుడితో భోజనం, ఫోటో ఫ్రేమ్ బహుమతి వంటి ఇవ్వటం ద్వారా, స్నేహితుని తల్లిదండ్రులతో కూడా మాట్లాడినా మీ స్నేహం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.