నేటికాలంలో చిన్న చిన్న విషయాలకే తమ సహనాన్ని కోల్పోతున్నవారిని ఎంతో మందిని చూస్తున్నాం. కోపం ఎక్కువైతే.. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణక్రియ చెడిపోతుంది, గుండె కొట్టుకోవడం వేగంగా ప్రారంభమవుతుంది. అధిక రక్తపోటు రోగులుగా మారతారు. డిప్రెషన్ డామినేట్ చేయడం మొదలవుతుంది. ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోతుంటాం. ఇది మాత్రమే కాదు, కరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, గుండెపోటు, స్ట్రోక్, దృష్టి లోపం వంటి ప్రమాదాలు కూడా చాలా రెట్లు పెరుగుతాయి. అంతేకాదు కోపంలో చాలా రకాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..చీటికిమాటికి కోపం వస్తుందా? అయితే ఈ వ్యాధులు తప్పవు..!!
మనం ఏ పనిచేయాలన్నా మన మూడ్ బాగుండాలి. మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే ఆ పని చేస్తాం. కొంతమంది చిన్న చిన్న విషయాలకే సహనాన్ని కోల్పోతుంటారు. మానసిక స్థితికి, మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మనిషికి కోపం, ఆనందం, దు:ఖం ఇవన్నీ సహజం. కానీ చిన్న చిన్న విషయాలకే కోపంతో రగిలిపోయినా..చిరాకు పడినా.. అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఉన్నట్లయితే..ఈ వ్యాధులకు కూడా కారణం అవుతంది.
Translate this News: