Andhra Pradesh:విశాఖలో దారుణం..ఎమ్మార్వో హత్య..అదుపులో అనుమానితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. కొమ్మాది ఎమ్మార్వో రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా రాడ్లతో దాడి చేసి చంపారు. అనుమానితులగా భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.