Andhra Pradesh: ఏపీ రెవెన్యూ శాఖలో కీలక ఆదేశాలు..
ఏపీలో కూటమి విజయంతో మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం మారనుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని.. వాటిని జాగ్రత్తగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.