CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు AP: ఈరోజు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఇంధన శాఖపై శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయుయనున్నారు. కాగా ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 09 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి CM Chandrababu To Release White Paper On Petroleum Department : నేడు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతి (Amaravati) పై శ్వేత పత్రాలను విడుదల చేసింది ప్రభుత్వం. మూడో శ్వేత పత్రంగా ఇంధన శాఖ పై విడుదల చేయనుంది. ఇంధన శాఖపై రేపు వాస్తవ పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం ఇంధన శాఖ ను నిర్వీర్యం చేసిన తీరు విస్తరించనుంది. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను విస్తరించనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). 2019 కి ముందు ఇంధన శాఖ పని చేసిన తీరును వివరించనున్నారు. Also Read : ప్రధాని మోదీ పర్యటన.. రష్యా సంచలన నిర్ణయం #andhra-pradesh #white-paper #cm-chandrababu #petroleum-department మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి