Andhra Pradesh: ఈ సారి సూపర్ హిట్ కొట్టిన పవన్.. పవర్ స్టారర్ సక్సెస్ కు కారణాలివే!
జగన్ను ఓడించి చూపిస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు తాను గెలవడమే కాకుండా కూటమి విజయానికి కారణం అయ్యారు. ప్రస్తుతం కూటమి సృష్టిస్తున్న ప్రభుంజనం వెనుక జనసేనానే ఉన్నారన్నది ఎవ్వరూ కాదనలేని నిజం.