Anitha: ఉపాధ్యాయురాలి నుండి మంత్రిగా వంగలపూడి అనిత.!
టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనిత ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో గెలుపొందిన ఆమె 2024 ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు.