AP – Telangana School Holidays : తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు పలు జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. మరో 2 రోజులపాటు భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
పూర్తిగా చదవండి..Rains : ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవులు!
ఏపీ- తెలంగాణలో గడిచిన రెండు రోజుల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు IMD తెలిపింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు.
Translate this News: