Srisailam : శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/nutan-naidu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-22-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/GXsvf6J5v3w-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/dsp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-31T171133.313.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-49-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-LOGO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-29-at-9.22.31-PM-e1722268637710.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T185502.087.jpg)