Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు-మంత్రి లోకేష్
పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు కొన్ని ముఖ్య ఆదేశాలను జారీ చేశారు. టీచర్ల మీద అనవసర యాప్ల భారాన్ని తగ్గించాలని లోకేష్ చెప్పారు. బదిలీల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని ఆదేశించారు.