Pavan Kalyan Convoy Escaped From Accident : ఆంధ్రప్రదేశ్ (AP) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) త్రుటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా (Annamayya District) రాజంపేట పుల్లపత్తూరు పర్యటన ముగించుకొని వెళ్ళున్నప్పుడు ఆయన కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. బైపాస్ రోడ్డు లో.. రోడ్డు దాటుతున్న వృద్దున్ని తప్పించబోయి ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఒక మహిళ కానిస్టేబుల్, డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు పవన్ కల్యాణ్ ఉన్న కారుకు కానీ, మిగతా వాహనాలకు గానీ ఏమీ అవలేదు. డ్రైవర్లు వెంటనే అప్రమత్తమయి వాహనాలను ఎక్కడివక్కడ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి తప్పిన ప్రమాదం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది.అన్నమయ్య జిల్లా పర్యటన ముగించుకొని వెళ్ళున్న ఆయన కాన్వాయ్‌లో ఒక కారు రోడ్డు దాటుతున్న వృద్ధున్ని తప్పించబోయి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఒక మహిళ కానిస్టేబుల్, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
Translate this News: