Andhra Pradesh: వినాయక మండపాల రుసుములు రద్దు చేశాం: మంత్రి అనిత
జగన్ ప్రభుత్వ హయాంలో వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు ఈ విధానాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు.