AP : నా కేసుల వివరాలు తెలపండి.. డీజీపీ, సీఐడీ, ఏసీబీలకు చంద్రబాబు లేఖ
ఏపీ డీజీపీ, ఎస్పీ, ఎసీబీ, సీఐడీలకు చంద్రబాబు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల నామినేషన్ లో పొందుపరిచేందుకు 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. వైసీపీ అక్రమ కేసులు పెడుతుందంటూ ఆరోపించారు.