Anantapur: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలి.. కడుపుతో ఉండగానే ఆత్మహత్య!
వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. ఎన్ని డబ్బులు ఇచ్చిన వారిలో మార్పు రాకపోవడంతో మనస్థాపానికి గురై చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది.