కాంట్రవర్సికి కేరాఫ్.. ఆమ్రాపాలికి ఎందుకంతా క్రేజ్
IAS ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం GHMC కమిషనర్గా దూకుడు కనబరుస్తున్న ఆమెను ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇది రేవంత్ సర్కార్కు కాస్త ఇబ్బంది పెట్టే విషయంగానే అనిపిస్తోంది.