IAS Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్లో కొండ రాళ్లను పేల్చడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతి వాదులుగా చేర్చి త్వరలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..BREAKING: GHMC కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్లో కొండ రాళ్లను పేల్చడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతి వాదులుగా చేర్చి త్వరలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
Translate this News: