Amla Juice: ఉసిరి రసంలో ఇది కలిపి తాగితే బరువు తగ్గడం ఖాయం
ఉసిరిరసంలో బీట్రూట్ జ్యూస్ మిక్స్ చేసి తాగితే ఆరోగ్యానికి, చర్మానికి మేలు జరుగుతుంది. రోగనిరోధకశక్తి బలహీనంగా బీట్రూట్, ఉసిరికాయ జ్యూస్ తగాలి. ఈ జ్యూస్ని రోజూ తాగితే పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.