ఆయనతో నాకు పోలికేంటి.. అల్లు అర్జున్ పై అమితాబ్ సంచలన కామెంట్స్!
అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్పతి' షోలో భాగంగా అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులనింటికీ పూర్తి అర్హుడని.. తాను కూడా అతడికి వీరాభిమానినని అన్నారు. పుష్ప సినిమా చూడకపోతే వెంటనే చూడండి అంటూ బన్నీని ప్రశంసించారు.