ఆంధ్రప్రదేశ్ Amit Shah: రెండేళ్లలో పోలవరం పూర్తి.. అమరావతి రాజధాని.. అమిత్ షా కీలక హామీలు ఏపీలో ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరపున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి.. అమరావతి రాజధాని వంటి హామీలను అమిత్ షా ఇచ్చారు. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : అమిత్ షాపై కేసు నమోదు.. ఏ3గా చేర్చిన పోలీసులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మొఘల్‌పురా పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలీసులు ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : అమిత్ షా వీడియో మార్పింగ్ కేసుపై హైకోర్టు స్టే.. అమిత్ షా వీడియో మార్పింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే ఈ కేసులు ఐదుగురిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. ఆ తర్వాత వీళ్లకు బెయిల్ మంజూరయ్యింది. తదుపరి విచారణ చేయొద్దని కోర్టు పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు.. ఢిల్లీ పోలీలకు రేవంత్ రిప్లై ఇదే! రేవంత్ రెడ్డి తరఫున అడ్వకేట్ సౌమ్య గుప్తా అమిత్ షా ఫేక్ వీడియో అంశంపై ఈ రోజు ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అమిత్ షా ఫేక్ వీడియో రేవంత్ రెడ్డి షేర్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. By Nikhil 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: నన్ను బెదిరిస్తారా?.. మోడీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ TG: మోడీ రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారని ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారని అన్నారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. దమ్ముంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు అడగాలని మోడీకి సవాల్ విసిరారు. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం అమిత్ షా ఫేక్ వీడియో ఘటనపై ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్‌ను, ఇతర కాంగ్రెస్ నేతలను ఈరోజు విచారణకు రావాలని రెండ్రోజుల క్రితం నోటీసులు పంపారు. అయితే సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలు విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 15 రోజుల టైం కావాలని అడిగారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు TG: అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని అన్నారు సీఎం రేవంత్. అందుకే గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులను పంపి, నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులని కాదు.. సరిహద్దులో సైనికులను తెచ్చుకున్నా నేను భయపడను అని అన్నారు. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: ఫేక్ వీడియోపై స్పందించిన అమిత్ షా.. రిజర్వేషన్లపై ఏమన్నారంటే కేంద్రమంత్రి అమిత్ షా.. రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడిన ఓ వీడియో వైరలైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమిత్ షా.. తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లను తొలగించదని క్లారిటీ ఇచ్చారు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn