US Visa: B1-B2 వీసాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త
B1-B2 వీసాల కోసం ఎదురు చూస్తున్నవారికి 2.5 లక్షల వీసాలు ఇవ్వడానికి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను ఎంబసీ ప్రారంభించింది.
B1-B2 వీసాల కోసం ఎదురు చూస్తున్నవారికి 2.5 లక్షల వీసాలు ఇవ్వడానికి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను ఎంబసీ ప్రారంభించింది.
ఉత్తర కొరియా రష్యాకు 10 లక్షల ఫిరంగి గుండ్లను ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది. నౌకలు, ఇతర మార్గాల ద్వారా రష్యాకు ఇవి వెళ్లినట్లు పేర్కొంది. అలాగే రష్యా తమ ఆయుధ సామగ్రి డిమాండుకు తగ్గట్లుగా ఆయుధ కర్మాగారాలను పూర్తి స్థాయిలో నడిపిస్తోందని చెప్పింది.
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి పై కత్తితో దాడి జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ అనే యువకుని పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడం వల్ల ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో మరొకసారి తుపాకుల మోత మోగింది. లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. మరో 60మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
9/11 తర్వాత మేము చేసిన తప్పునే మీరూ చేయొద్దు అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. హమాస్‌ను ఎదుర్కొనేందుకు కళ్ళు మూసుకుపోయి తప్పులు చేయొద్దని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ బైడెన్ హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
విమానం (Flight) టాయిలెట్ (toilet) లో కనిపించిన అడల్ట్ డైపర్ ..ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి (Emergency landing) దింపింది. బాత్రూంలో కనిపించిన డైపర్ కాసేపు సిబ్బందిని, ప్రయాణికులను అందరినీ గందరగోళానికి గురి చేసింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరఇతో ఒకరు భీకరంగా పోరాటం చేసుకుంటున్నారు. దీంతో దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి చాలా దారుణంగా మారింది. రెండు రోజులుగా రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
అవ్వా కావాలి...బువ్వ కావాలి అన్నట్టున్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు. భారత్ తో సన్నహిత సంబంధాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే నిజ్జర్ హత్యోదంతాన్ని మాత్రం వదిలేదని హింట్ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా కూడా మావైపే ఉందంటూ ప్రకటిస్తున్నారు.