Heavy Rains : అగ్రరాజ్యం అమెరికా (America) భారీ వర్షాలు (Heavy Rains), వరదలతో అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో వందల ఇళ్లు నీటిలో మునిగి తేలుతున్నాయి. అయోవా , సౌత్ డకోటాలో సుమారు వారం రోజుల నుంచి కుండపోత వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పలు కౌంటీలు నీట మునిగాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
America : అమెరికాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు!
అగ్రరాజ్యం అమెరికా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో వందల ఇళ్లు నీటిలో మునిగి తేలుతున్నాయి. అయోవా , సౌత్ డకోటాలో సుమారు వారం రోజుల నుంచి కుండపోత వానలు పడుతున్నాయి.
Translate this News: