అమెరికాలోని ఓ ప్రైవేట్ టెలివిజన్ నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. ఈ చర్చలో ఓటర్లను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రణాళికలు, ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే అమెరికా ఓటర్లే కాదు ప్రపంచ దేశాలు కూడా ఈ చర్చను నిశితంగా గమనిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..ముఖాముఖి కార్యక్రమంలో ట్రంప్, బైడెన్ వ్యక్తిగత విమర్శలు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఓ టీవి షో లో నిర్వహించిన ముఖాముఖిలో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ ఒక దోషని బైడన్ అంటే బైడన్ ఓ ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అని ట్రంప్ అభివర్ణించాడు.ఈ ముఖాముఖిలో ట్రంప్ దూకుడుగా వ్యవహరించారు.
Translate this News: