Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక పై ఆయనప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన పై కాల్పులు జరిగాయి.
పూర్తిగా చదవండి..Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు.. !
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు.వేదిక పై ఆయనప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన పై కాల్పులు జరిగాయి.
Translate this News: