Diabetes : ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం? నివారణకు చిట్కాలను తెలుసుకోండి!
చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వేగంగా పెరుగుతోంది. వ్యాధి తగ్గాలంటే జీవనశైలిని మెరుగుపరచటంలోపాటు తీపిని తినవద్దు. పచ్చి కూరగాయలు తినాలి. జంక్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాలి.