Ambati Rambabu: వైసీపీకి మరో బిగ్‌షాక్.. అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు
YCP నాయకుడు అంబటి రాంబాబుకు బిగ్‌షాక్ తగిలింది. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఆయనకు నోటీసులు జారీచేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదుచేశారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.