Mega Family vs Allu Arjun: మెగాఫ్యామిలీలో అల్లు అర్జున్ రచ్చ.. నాగబాబు ట్వీట్ సంచలనం..
జనసేన నాయకుడు.. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్ ను ఉద్దేశించినట్టుగా ఉన్న మనోడైనా పరాయోడే అంటూ నాగబాబు చేసిన పోస్ట్ కలకలం రేపింది. ఎప్పటి నుంచో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడనే వార్తలను ఈ ట్వీట్ ధృవపరిచినట్టయింది.