Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్.. అదిరిపోయిన పుష్ప టైటిల్ సాంగ్
పుష్ప-2 టైటిల్ సాంగ్ ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్.. అంటూ సాగే లిరిక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. మే 1న ఫస్ట్ సాంగ్ విడుదల అవుతుందని ఈ సందర్భంగా ప్రకటించారు నిర్మాతలు