'నీ కంటే సమంత, మంచులక్ష్మి నయం..అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు'
అల్లు అర్జున్‌పై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 'అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు చేసుకునే నీ కంటే సోనూ సూద్ నయం. సమంత, మంచులక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారు. తమిళ నటులకున్న సామాజిక సృహ మీకు ఎందుకు లేదు' అంటూ మండిపడ్డారు.