బన్నీకి దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్.! Pawan Kalyan | RTV
బన్నీకి దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్.! Pawan Kalyan | Andhra Pradesh Deputy CM Pawan Kalyan attends his domestic work at Hyderabad and returns to Vijayawada | RTV
బన్నీకి దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్.! Pawan Kalyan | Andhra Pradesh Deputy CM Pawan Kalyan attends his domestic work at Hyderabad and returns to Vijayawada | RTV
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్నారు. దీనికి అల్లు అర్హ అంటే డాడీస్ డాటర్ అనుకుంటివా.. డాడీస్ ప్రిన్సెస్ అని పుష్ప డైలాగ్లో క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
‘అన్స్టాపబుల్’ సీజన్ 4' మరో ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. అందులో బన్ని పిల్లలు అయాన్, అర్హ సందడి చేశారు. అర్హా తెలుగులో పద్యం పాడగా.. బాలకృష్ణ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నేడు వినాయక చవితి సందర్భంగా అల్లు అర్హ తన నాన్నమ్మతో కలిసి గణపతి పూజ చేసింది. ఇందుకు సంబంధించిన అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన బన్నీ అభిమానులు 'సో క్యూట్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ 'యానిమల్' మూవీలోని 'జమల్ కుడు' సాంగ్ కు స్టెప్పులేసింది. తలపై గ్లాసుకు బదులు ప్లేట్ పెట్టుకుని అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. తండ్రి వలె కూతురు కూడా స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా అర్హ మట్టి గణపయ్యను తయారు చేసింది. చిట్టి చిట్టి చేతులతో అర్హత మట్టి వినాయకుడిని తయారు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.