చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పుష్ప రాజ్ | Allu Arjun | RTV
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పుష్ప రాజ్ | Allu Arjun heads to wards Chikkadpally Police Station for further enquires on Sandhya Theatre Incident | RTV
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పుష్ప రాజ్ | Allu Arjun heads to wards Chikkadpally Police Station for further enquires on Sandhya Theatre Incident | RTV
పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు..!! | Allu Arjun | High tension prevails at the premises of Chikkadpalli police station as Allu Arjun is about to attend the enquiry | RTV
భార్యా పిల్లలతో అల్లు అర్జున్ పరా*ర్ | Allu Arjun | People are curious about knowing about Pushpa 2 fame Allu Arjun as he is not visible in a view of Sandha theatre Incident | RTV
నా కొడుకుని చం*పేస్తారా? Allu Arujun | Tollywood star hero and Pushpa 2 fame Allu Arjun's father Allu Aravind addresses Media about the latest Issue of Woman death | RTV
తెలుగు సినీ నిర్మాతలు నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఇండస్ట్రీ మేలు కోసమే ఆయన్ని కలిశామని అన్నారు.
చైతూ,సాయి పల్లవి జంటగా చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ 'తండేల్.మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి 'ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరిట గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చైతూకి ఈ మూవీ ఖచ్చితంగా సక్సస్ అందిస్తుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది.
అల్లు అర్జున్ తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ తో ఫైనాన్సియల్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి ‘విజేత’ సినిమాతో బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అల్లు అరవింద్ తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదన్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే పాన్ ఇండియా సబ్జెక్టుతో రాబోతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
నిర్మాణ వ్యయం వల్లే తాను పెద్ద సినిమాలకు దూరంగా ఉన్నానని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. కెజిఎఫ్ రాకముందు యశ్ ఎవరు..? ఎంత పెద్ద హీరో అతను? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే KGF సినిమా ఆడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.