ప్రిన్సిపల్ నుంచి టీసీలు తీసుకునే ఇద్దరు పోరంబోకులు..ప్రెసిడెంట్ నుంచి మెడల్!
జీవితంలో ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా గట్టిగా అనుకోవాలి. అలా అయితేనే అది సాధ్యం అవుతుంది. నాకు అవార్డు రావాలని నాకంటే గట్టిగా దర్శకుడు సుకుమార్ కోరుకున్నాడు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎచీవర్ ఎప్పటికీ ఆయనే..నేను కేవలం అచీవ్ మెంట్ మాత్రమే అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు