Khamenei Death Protests : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. వెల్లువెత్తిన నిరసనలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయాన్ని ఆ దేశం ధృవీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు చనిపోయినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది.
/rtv/media/media_files/2025/06/26/iran-supreme-leader-ali-khamnei-2025-06-26-19-17-54.jpg)
/rtv/media/media_files/2026/03/01/ali-khamenei-2026-03-01-07-24-40.jpg)
/rtv/media/media_files/2026/03/01/isreal-2026-03-01-09-03-01.jpg)
/rtv/media/media_files/2026/01/06/iran-embassy-dismisses-2026-01-06-14-36-04.png)