ఇరాన్లో చేజారిపోయిన పరిస్థితి.. అమ్మాయిల వెరైటీ నిరసనకు కారణమిదే!
ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల పోరాటం మరోసారి ఉదృతమైంది. 2022లో మహ్సా అమీనీ మరణంతో మొదలైన 'ఉమెన్-లైఫ్-ఫ్రీడమ్' ఉద్యమం, ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2026/01/30/trump-2026-01-30-14-55-20.jpg)
/rtv/media/media_files/2026/01/10/iran-protest-2026-01-10-16-03-36.jpg)