పుట్టపర్తి గడ్డపై పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Deputy CM Pawan Kalyan Speech In Puttaparthi | Modi | RTV
పుట్టపర్తి సాయి సన్నిధానంలో మోదీ ధ్యానం.. | PM Modi In Satya Sai Baba Centenary Celebrations | RTV
సచిన్ ని చంద్రబాబు ఏమని పిలిచాడంటే.. | Sachin Chnadrababu Close Moments At Puttaparti | Modi | RTV
Aishwarya Rai : ఐశ్వర్య సంచలన నిర్ణయం... యూట్యూబ్ పై రూ.4 కోట్ల పరువునష్టం దావా
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమకు సంబంధించిన నకిలీ ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు ప్రసారమవుతున్నాయంటూ యూట్యూబ్, దాని మాతృ సంస్థ గూగుల్‌పై ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు.
Aishwarya Rai: ఇకపై ఐశ్వర్య ఫొటోలు వాడితే కుదరదు!.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్.. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో, పలు వాణిజ్య ప్రకటనల్లో తన పేరు, ఫొటోలను వాడుకుంటున్నారని ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.
Aaradhya Bachchan: కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. ఏం జరిగిందంటే..?
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ కోర్టుమెట్లెక్కారు. తనపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న పలు యూట్యూబ్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఫిబ్రవరి 17కి వాయిదా పడింది.
ఐశ్వర్యరాయ్ హీరో .. ఆ ఒక్క తప్పు వల్ల పెట్రోల్ పంప్లో పనిచేసే పరిస్థితి!
సినిమాలు ఫ్లాప్ అయితే నటీనటుల పరిస్థితి ఇంకోలా ఉంటుంది. వారితో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రారు. నటుడు అబ్బాస్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. పూర్తి స్టోరీ చదవండి.
ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పై క్లారిటీ .. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కొంత కాలంగా వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. తాజాగా ఐశ్వర్య,అభిషేక్ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో సీనియర్ నటి అయేషా జుల్కాతో ఇద్దరు సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/11/20/aishwarya-rai-2025-11-20-12-31-33.jpg)
/rtv/media/media_files/2025/10/02/abishek-2025-10-02-19-16-47.jpg)
/rtv/media/media_files/2025/03/26/IgMmI31zSnJvakiK4yZs.jpg)
/rtv/media/media_files/2025/02/03/T1JoC3CUgRpJrXVTotni.jpg)
/rtv/media/media_files/2025/01/20/nHBnWz2xfhlQAo1irY02.jpg)
/rtv/media/media_files/2024/11/07/ZdZnWbzzdhbD8bXHXoVj.jpg)