Aishwarya Rai: ఇకపై ఐశ్వర్య ఫొటోలు వాడితే కుదరదు!.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్.. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో, పలు వాణిజ్య ప్రకటనల్లో తన పేరు, ఫొటోలను వాడుకుంటున్నారని ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.