Airtel Recharge Plan: ఎయిర్టెల్ యూజర్లకు కిక్కిచ్చే ప్లాన్.. రూ.10తో ఫ్రీ కాల్స్, డైలీ 2GB డేటా!
ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. అందులో ఒకటి 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. రూ.3,599తో రీఛార్జ్ చేసుకుంటే ఈ వ్యాలిడిటీ వస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 2GB డేటా పొందొచ్చు. అంటే రోజుకు రూ.10 ఖర్చు అవుతుంది.