India Pollution: ముంచుకొస్తున్న ముప్పు.. అత్యంత కాలుష్య కోరల్లో భారత్.. టాప్-3లోనే!
భారత్లో కాలుష్యం ముంపు ముంచుకొస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 కాలుష్య దేశాల జాబితాను విడుదల చేయగా భారత్ 111 AQIతో 3వ స్థానంలో నిలిచింది. 140 AQIతో బంగ్లాదేశ్ 1, 115 AQIతో పాకిస్థాన్ 2 స్థానంలో నిలిచాయి.