Air India Pilot Collapses: జర్రుంటే అందరూ చనిపోయేవారు.. విమానం టేకాఫ్‌కు ముందు కుప్పకూలిన పైలట్..
బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా AI2414 విమానం మరో 5 నిమిషాల్లో టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసే సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.
Air India Plane: మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. స్పాట్లో 171 మంది - గజగజ వణుకుతూ!
ఢిల్లీ నుండి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-407 మంగళవారం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ఉన్న 171 మంది ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఓపికగా వ్యవహరించిన పైలట్స్ పాట్నా విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు.
Ahmedabad Plane Crash: డైరెక్టర్ మిస్సింగ్ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్‌లో జూన్ 12న లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు మిస్సయిన మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మహేష్ జీరావాలా మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు.
సౌదీ ఎయిర్ లైన్స్ నుంచి నిప్పులు పొగలు | Saudi Airlines Crash | Plane Crash | Lucknow Air Port | RTV
మరో విమాన ప్రమాదం .. | Lucknow Aiport Plane Crash | Saudi Airlines | Haj Plane | RTV
Air India Flight Crash: ఇంధనం కలుషితమైందా? పక్షి ఢీకొట్టిందా?: ఫ్లైట్ యాక్సిడెంట్‌కు 8 షాకింగ్ కారణాలివే!
అమ్మదాబాద్‌లో ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఇంజన్ ఫెయిల్ అవ్వడమో, ఫక్షులు ఢీకొట్టడమో, పైలట్ తప్పిదమో అయి ఉండవచ్చు. ఫ్లైట్ టేకాఫ్ సమయం చాలా కీలకం. ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన మొత్తం విమాన ప్రమాదాల్లో 35 శాతం టేకాఫ్ టైంలోనే సంభవించాయి.
Final Audio Message In Air India Flight | ప్లేన్ లో ఆఖరి వీడియో | Ahmedabad Plane Crash | RTV
Manchu Lakshmi: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
ఎయిరిండియా విమానంలో తానూ ప్రయాణించానని మంచు లక్ష్మి తాజాగా పోస్టు చేసింది. అయితే అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్‌కు వెళ్లానని తెలిపింది. ఈ విషాదకరమైన విమాన ప్రమాదంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంది.